అగో...మున్సిపల్ ఎన్నికల ప్రచారం పొట్టు పొట్టు అయితుంది గదా. ఒగ దిక్కు హరీశన్న ఇంకో దిక్కు కేటీఆర్ సారు జనంల కల్శిపోతున్నరు. సర్కార్ కత అర్సుకుంట, రేవంత్ కు సుర్కులు పెట్టుకుంట నడుస్తుంది ప్రచారం.
సిరిసిల్ల మీద రేవంత్ కన్ను పడ్డట్లే ఉంది గదా. జిల్లా గూడ తీసేస్తా అంటుండె. మరి కేటీఆర్ సార్ ఊకుంటడా. కత మొత్తం తెల్శెతట్లు చెబుతున్నడు.