కేసీఆర్ ఎంట్రీ అప్పుడే

సీన్మ ఎట్లుంటది. ఎన్కా ముందూ ఉర్కుతుంటం గానీ. ఆ ఏముందిలే..పేర్లు పడ్తుంటయ్. సీన్మ అట్ల షుర్వైతది గంతే. జల్దిన్నే పోదాం గానీ మరీ అంత ఉర్కులాటేం వద్దులే అనిపిస్తది. టాకీస్ లకు పొయ్యెటప్పుడు ఉర్కినా..ఫస్ట్ పదినిమిషాలు..అర్దగంట ఏముంటదిలే అనుకుంటం. కనీ...సెకండాఫ్ ల గట్లుంటదా. అసలు సీన్మ అప్పుడే గదా షుర్వైతది. అగో..గదే అంటుండు కేటీఆర్ సారు.


Published Feb 28, 2026 12:42:47 PM
postImages/2026-02-28/1772262767_4.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles