రైతు భరోసాపై లీడర్లు

సరెతియ్యుర్రి. ఎవ్వలైన మర్శిపోతుంటరు. అసలే మన రేవంత్ ఫోకస్ ఎక్కడెక్కడ్నో ఉంటదాయె. ఆయ్న మర్శిపోవుట్ల తప్పేం ఉన్నదిలే అని నేను గూడ యాది చేస్తనే ఉంటా. మనమే కాదుల్లో లీడర్లు గూడ ఇడుస్తలేరు. అడుగుతనే ఉన్నరు. అందరు రైతుల కోసమే అడుగుతున్నా. రేవంత్ సారేందో పట్టించుకుంటలేడు గదా.


Published Feb 28, 2026 12:40:14 PM
postImages/2026-02-28/1772262614_3.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles