కోదాడ లాకప్ డెత్ కేస్ యాదికుంది గానుల్ల. చిలుకూరు, కోదాడ, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల పేర్లు ఇంటనే ఉన్నం గదా. పెద్దన్న మందక్రిష్ణ సార్ ఊకుంటడా. లాకప్ డెత్ కేసును గట్టిగనే తీస్కున్నడు. అంబేడ్కర్ అన్న హైకోర్టుల గట్టిగనే వాదిస్తున్నడు. ఇగ ఎస్సీ కమిషన్ వచ్చింది సూడుర్రి. పోలీసోళ్లు, కలెక్టరూ..నీళ్లు నమిలిర్రు. ఎస్పీకైతె వార్నింగులే పడ్డయ్. గప్ చుప్ కూసోవాల్షొచ్చింది సూడుర్రి.