కొండా సురేఖక్క ఎర్కనే గదా. మంత్రి కొండా సురేఖక్కనుల్లా. టక్కన నోటికొచ్చింది అనుడు..అటెంక సారీ చెప్పుడు మంచిగ అలవాటు గదా అక్కకు. రేవంతాలుకు గూడ సారీ చెప్పిందా. ఇప్పుడు సూడుర్రి. అక్క మాట్లాడిన ఒక మాటతోని...రేవంతాలు మీద రివెంజ్ తీర్చుకుంది అంటుర్రు. ఎట్లనో ఎర్కేనా.