అబ్బా...గీ మున్సిపల్ ఎన్నికలతో పాటు. ఐద్రావాద్ జీహెచ్ఎంసీ ఎణ్నికలు గూడ వస్తె మంచిగుండు అంటుర్రుల్లా ఐద్రావాదీలు. ఎందుకో ఎర్కేనా. అగో..అచ్చం దానికోసమే డైరెక్టర్ రాజమౌళి కొడ్కు గూడ ఒక వీడియో రిలీజ్ చేశిండట చూస్తరా ఎట్ల.