ఎన్ని శిత్రాలు. ఎన్నికలంటె శిత్రాలు అయితనే ఉంటయ్ గానీ. ఒక సోట శిత్రం చూస్తె మాత్రం విచిత్రంగుందుల్లా. నమ్మలేం. అసలు నమ్మనంటె నమ్మనలేం. కండ్లతోని చూశ్నా నమ్మలేముల్లా. సూడుర్రికావాల్నంటె.