మున్సిపల్ లో ఎవరికి ఎన్ని సీట్లు..?

ఎన్నికలు అట్ల ఒడ్శిపొయ్నయో లెవ్వో. జనాలు జర రిలాక్స్ అయ్యిర్రో లేదో. అసలు వాళ్లు ఇండ్లకు సక్కంగ చేరిర్రో నడ్మిట్ల దావత్ లే చేస్కుంటుర్రో గానీ. ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చినయ్. ఆ పార్టీ కి ఇన్ని ఈ పార్టీకి అన్ని అంటుర్రు చూస్తరా.


Published Feb 12, 2026 01:18:09 PM
postImages/2026-02-12/1770882489_2.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles