రాష్ట్రంల ఏం నడుస్తుంది ఏం కతా. బలం ఉంటె అయిపోతదా. మంత్రి పదవి చేతిలుంటె. జనాలకు మంచి జెయ్యాలె గానీ...గిట్లుంటదానుల్ల. అగో..మొన్న సుమన్ అన్నను అరెస్ట్ చేశి జైలుకు తోలిర్రు గదా. గా కత ఎన్కపొంటి శాన కతనే నడ్శిందట చూస్తరా.