అబ్బో..ఇస్తరట నాలుగు వేల పింఛను

రెండేండ్ల సంది చూస్తనే ఉన్నం గదా. ఎన్నికలొస్తె ఎన్ని డైలాగులైన దంచుతరు కాంగ్రెసోళ్లు. ఇప్పుడేమంటుర్రో చూస్తరా. అన్ని జూటా మాటలే అంటరా. హే..లే లే...కాంగ్రెసోళ్లు ఇస్తం అని చెప్పిర్రంటె ఇచ్చి తీర్తరు అంటరా మీ ఇష్టం ఇగ.

 


Published Feb 07, 2026 01:21:00 PM
postImages/2026-02-07/1770449670_thumbnails3.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles