అయిపోయిందా. ఇంకేం లేనట్లుంది గదా. అగో రైతు భరోసా ఇగో రైతు భరోసా. ఎంత గోసైతుందుల్లా రైతు భరోసా కోసం. కేసీఆర్ సార్ హయాంల ఇట్లుండెనా. రైతన్నలకు యాదున్నదో లేదో గదా.