పవన్ ను అట్ల తీశి పడేస్తరా..?

ఏంది సార్ ఇట్ల తగుల్కుర్రు మా పవనాలు సార్ ను. గింతే ఉంటదానుల్ల ఓజీ అంటె. పాపం పవనాలు సారు ఎంత ఫీలైతుండో. ఆయన భక్తులు ఎంత ఫీలైతుర్రో పోర్రి. గీ మాటలింటె ఆయ్న భక్తులేం గావాలె, అభిమానులు మొఖం ఎటు తిప్పుకోని పోవాలె. బయటకు రాలేస్తరా. దోస్తాన దోస్తాన అనుకుంట గిట్ల అనరాని మాటలు అంటరా.


Published Feb 12, 2026 01:40:22 PM
postImages/2026-02-12/1770883822_6.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles