ఆ 9 వేల కోట్లు ఏమైనయ్
రైతు భరోసా 9 వేల కోట్లు ఏస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి
అదే టైంలో 9 వేల కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్ర సర్కార్
ఇంకా అందని రైతు భరోసా
ఆ 9 వేల కోట్లు ఏమైపోయాయి అని జనం డౌట్స్
ఇదే టైంలో తెలంగాణకొచ్చిన రాహుల్ గాంధీ