ఊళ్లో మీటింగ్ కు పోలీసోళ్ల ఉర్కులు

అర్ర్రర్రే. ఏం తెల్వి ఏం తెల్వి. రేవంత్ సార్ కి ఎంత తెల్వుందుల్లా. రాహుల్ గాంధీ ఐద్రావాద్ వచ్చిండు గదా. అగో గా టైంల...రేవంత్ సార్ తెల్వి చూస్తె..గదేదో అంటరు గదా. తెల్వి తెల్లారినట్లే ఉంది అని. అగో గట్లనే ఉంటది.