రేవంత్ కు పొంగులేటి ఎసరు

నారాయణ సార్. పేరు నిలబెట్టుకుంటున్నట్లున్నరు గదా. వామ్మో పొంగులేటి సారు రేవంత్ సార్ ఎన్కపొంటి పెద్ద కతే నడ్పుతున్నట్లున్నడు గదా. నిప్పులేనిదే పొగొస్తదా శెప్పుర్రి. నారాయణ నారాయణ అనవల్శిందేనేమో ఇగ. నారాయణ సార్ వచ్చి పెద్ద ఫిటింగే పెట్టిండు పోర్రి. ఏమంటున్నడో ఇంటరా.