పొంగులేటి సార్. మీ నియోజక వర్గంల గూడ యూరియా దొర్కుతలేదట సార్. మొన్న ఓడగొట్టిర్రు గదా మీ కాంగ్రెస్ ను..నేల కొండపల్లిల యూరియా దొర్కుతలేదట. గంతే ఉంటది మరి. పన్లు గాకుంట పెత్తనాల మీద ఎక్వ ఫోకస్ పెడ్తె. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్ల గూడ అంతే పోతదంటుర్రు. జనాలకేం కావాలో గది సూడాలె సార్. ఊ అంటె ఆ అంటె...ఒక్కటే ఊదరగొట్టుడు. నెత్తినొప్పొస్తుంది. ఏందో ఎర్కేనా.