కాంగ్రెస్ హామీలపై..జనం పొట్టు పొట్టు తిట్లు

రేవంత్ సార్. మీరు ఈళ్ల మాటినాలె. సరే సార్...రాష్ట్రం అంత మీ మాటే వినాలె మీరు సీఎం గదా. కనీ..మీరు ఈళ్ల మాట ఇనలేదు అనుకో..రాష్ట్రం అంత నా మాటినాలె అనే మాటున్నదా. అగో గా మాటినెటందుకు మీకు పద్వుండాలె గదా. గా పద్వికి తేడా వస్తదట. నిజం సార్...బయట ఇట్లనే అనుకుంటుర్రు. ఇననైతె ఇనుర్రి సార్. అటెంక మీ ఇష్టం ఇగ.


Published Feb 09, 2026 12:53:05 PM
postImages/2026-02-09/1770621785_tr06copy.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles