రెడ్డి v/s రెడ్డి

ముందొచ్చిన చెవుల కంటె ఎనకొచ్చిన కొమ్ములకే వాడి ఎక్కువ అంటరు గదా. గా మాటే ఇనొస్తున్నదుల్లా కాంగ్రెస్ ల. రేవంత్ సారు గూడ బయటికెంచి వచ్చి పెత్తనం చేస్తున్న లీడరే గదా. పొంగులేటి గూడ గంతేనాయె. మరి ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్లూ ఏం చేస్తరో ఇప్పుడు తేల్తదట. మీద మీద మంచిగనే ఉన్నా..లోపట లోపట శానుందట పంచాది. మున్సిపల్ ఎన్నికలు కాంగనే ఒగ లీడర్ పంచాది ముంగటేస్కోని..ఏం జెయ్యాల్నో ఆలోచిస్తరట.


Published Feb 12, 2026 01:32:33 PM
postImages/2026-02-12/1770883353_4.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles