అర్రే. అంత మీద మీద గాంభీర్యమేనా. రేవంత్ సార్ యి అన్ని డైలాగులేనా. దైర్నం లేనట్లుంది గదా. రాజగోపాల్ రెడ్డి సార్ కు దడ్శిండా. భయపడక ఏముందిలే..రాజగోపాల్ రెడ్డి కత ఎర్కనే గదా. ఇగో ఇట్ల తీరి తీర్ల అనుకుంటుర్రుల్లా.