పొలిటికల్ డ్రామాలు చూశిర్రుగానీ. పొలిటికల్ సీరియల్లు చూస్తరానుల్ల. తెలంగాణల ఎవ్వలు పట్టించుకున్నా పట్టింకోకపొయ్నా ఒగ సీరియల్ మాత్రం ఏడాది సంది నడస్తనే ఉంది. ఇగ గీ మున్సిపల్ ఎన్నికలతోని క్లైమ్యాక్స్ కు వచ్చినట్లే ఉంది. ఇప్పుడైతె ప్రీ క్లైమాక్స్ ల ఏం జరిగిందో. మరి క్లైమ్యాక్స్ ఎట్లుంటదో సూడుర్రి.