మా తమ్ముడు సీఎం. తమ్ముడే సీఎం అంటె. సీఎం అన్న ఎట్లుండాలె. మా తమ్ముడు మాటే శాసనం అయినప్పుడు నా మాటకు ఇంకింత బలం ఉంటది గానుల్ల. గందుకే ఇట్లున్నా. నా ఇష్టం. రాష్ట్రంల ఎవ్వలైన నా మాట ఇనవల్శిందే. అగో అట్లనే ఉంటయ్ గదా సీఎం రేవంత్ సారోళ్ల అన్న తిర్పతి రెడ్డి మాటలు. చేతలు గూడ అట్లనే ఉంటయ్. మరి కరెక్ట్ టైంల కరెక్టోళ్లు తగిల్తె ఎట్లుంటది.