అబ్బబ్బబ్బా...ఏంది సార్ గిది. ఇచ్చింది ఒక్కటి. ఏమన్నంటె గదే ఊదరగొట్టుడా సార్. ఫ్రీ బస్ అంటె..ఊల్లల్ల మొగోళ్లు తిడ్తుర్రు సార్. ఆడోళ్లు గూడ ఈనిచ్చిన ఫ్రీ బస్ తోని..మమ్ముల్ని బత్కిస్తున్నట్లు చేస్తుండు గదా అని నామోషీగ ఫీలైతున్నరు సార్. సార్..ఫ్రీ బస్ ల పోవాల్నని అందర్కుంది. కనీ..శార్జి పైసలు గూడ లేనోళ్లకింద జమ కడ్తుర్రని నారాజైతుర్రు సార్. అయినా రేవంత్ సార్..మహా లక్ష్ములు అంటవ్...బస్ కు శార్జిపైసలు గూడ పెట్టుకోలేనోళ్ల లెక్క మాట్లాడ్తవ్..గిదేం లెక్క సార్.