నేనొట్టిగా పోతలేను. నన్ను వడగట్టి పాడెగట్టి. నన్ను పాడెల్ల పండవెట్టి. నన్ను నల్గూరు ఎత్తుకోని. నన్ను పది మంది మొత్తుకుంటా. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్లు. అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్లు. అయ్యో పాపం ఇదేం శాపం. అప్పట్ల మస్తు ఫేమస్ ఉండె గదా గీ పాటలు. ఇప్పుడు జనాలంత గియ్యే పాటలు పాడుకోవాల్నా ఏంది. చూస్తంటె అట్లనే ఉంది. రాగాలు తీషుడే బాకీనట.