ఆహా. రాజకీయం అంటె మీదే సార్. ఇగో జనాలు. అప్పుడు ఎన్నికల ముంగట్నేమో ఇస్తా ఇస్తా అని ఆశపెట్టిర్రు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలొచ్చినయ్ గదా. ఇగో ఇస్తున్నం అగో ఇస్తున్నం అని ఆశ పెడ్తుర్రు. గా ఎన్నికలకు గీ ఎన్నికలకు రెండేండ్లున్నా ఏమిట్ల ఏం కాలేదని ఎర్కనే గదా. సూస్కోర్రి జర ఊరిస్తుర్రట గదా కాంగ్రెసోళ్లు.