రేవంత్ అభిమానులారా. రేవంత్ వంద కోట్ల మంది ఫ్యాన్స్ లారా. రేవంత్ ఫ్యానూ ఏసీల్లారా. నల్లమల్ల సింగాన్ని అభిమానించి ప్రేమించి నెత్తిన పెట్టుకున్న ఏడొందల కోట్లమంది..ఓ తెలంగాణల ఉందే నాలుగు కోట్ల మంది గదా. అయినా సరే..రేవంత్ అభిమానులు ఏడొందల కోట్ల మంది ఏకంగార్రి. సార్ ను తిప్పలు పెట్టాల్నని చూస్తుర్రట. ఆహ్వానాల పేరుతో ఆగం బట్టియ్యాల్నని చూస్తుర్రట. కోటానుకోట్ల మంది ఏకం గార్రి. మనం సార్ తర్పున నిలబడాలె.