మున్సిపల్ ఎన్నికలు ఒడ్శినయ్..ఏస్తరా రైతు భరోసా..!

ఓ రేవంత్ సార్. ఊకోం. ఈ తాప ఊకునేదే లేదు. ఎన్నిసార్లు చెప్పాలి సార్. మీరేమో లీకులిస్తరు. మీ భజన చేషేటి మీడియోళ్లేమో దాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి..జనాల ముర్పిస్తరు. అంతల్నే ముంచుతరా. ఈ తాప ఊకోం సార్. చెప్పీ చెప్పీ యాష్టకొస్తుంది సార్. జనాల గోస చూస్తుంటె పాపం అనిపిస్తుంది సార్. ఏందో ఎర్కేనానుల్ల.


Published Feb 12, 2026 08:25:18 AM
postImages/2026-02-12/1770882332_1.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles