రైతు భరోసా..ఇయ్యాళ్టికి 10 రోజులు

అగో...ఇయ్యాల పడ్డయానుల్ల రైతు భరోసా. పడలేదా. అర్రే...మున్సిపల్ ఎన్నికలు కాంగనే అన్నడే. నిన్నటికి తొమ్మిది రోజులైంది గదా మున్సిపల్ ఎన్నికల కోడ్ పొయ్యి. ఇయ్యాళ్టికి పది రోజులు. సరే..రేపు పదకొండో రోజుకైన ఏస్తడేమో చూద్దాం

 


Published Feb 27, 2026 01:04:51 PM
postImages/2026-02-27/1772177691_3.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles