చెప్పేది చింత కాయంత. చేషేటిదేమో చింత గింజంత. మంచిగుంది రేవంత్ సార్ తెల్వి. ఇయ్యకియ్యక గింతంత చేతిల పడేస్తె హమ్మ..ఏదో ఒకటి ఇచ్చిండులే అని జర రిలాక్స్ అయితరని తెల్వి గావచ్చు. కనీ..సారో గా పప్పులేం ఉడ్కయ్. అన్ని లెక్కలు రాశి పెట్టుకుంటుర్రు. కాంగ్రెస్ ఎంత బాకుందో బాకీ కార్డుల తెలుస్తనే ఉంది. ఇప్పుడేమైతుందంటె.