ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. గల్లీల్ల ఏమైతుందో ఢిల్లీ పెద్దలు అడుగుతుర్రో లేదో గానీ. స్టేట్ లీడర్లను మాత్రం పిల్షుడే ఉన్నది. అగో మల్ల బైలెల్లిర్రు గదా పెద్ద లీడర్లంత.