ఇగో అక్కలు...మీ తమ్ముడ్ని నేను. అగో చెల్లెల్లు మీ అన్నను నేను. ఎవ్వరన్న బస్ టిక్కెట్ అడిగితే నా ఫోట్వ సూపెట్టుర్రి. వాళ్ల పని నేన్ చూస్కుంటా. ఆహా...ఏమన్న డైలాగులా. అబ్బ రేవంత్ సార్ కు అక్కజెల్లెల్లు అంటె ఎంత అభిమానమో. వాళ్ల కోసం ఎంత కష్టానికైతె తయారున్నడట్లుంది అనుకుంటం గదా. అగో గా అక్కజెల్లెల్ల తిప్పలు సూడుర్రి ఎట్లున్నయో.