సార్ తెల్శే మాట్లాడ్తడు అనెటోళ్ల ఏ అని టైప్ జెయ్యుర్రి. లేదు లేదు సార్ తెల్వకనే మాట్లాడ్తడు..అనెటోళ్లు బీ అని టైప్ శెయ్యుర్రి. సార్ ఏం మాట్లాడ్తడో తెల్వి ఐదు కోట్లతెలంగాణ జనంల మేం గూడ ఒకళ్లం అంటరా. సీ అని టైప్ గొట్టుర్రి. గయ్యన్ని కావు..మేమసలు సార్ ను మర్శిపొయ్నం అనెటోళ్లు డీ అని టైప్ జెయ్యుర్రి. ఇంతకూ గా సారెవ్వలో...ఏం మాట్లాడ్తుండో సూడాల్ననుకునెటోళ్లు అట్లనే సూడుర్రి.