మంచిది మంచిది. నిర్ణయం అయితె మంచిదే. గీ మాత్రం బుద్దుంటె మంచిదే. సర్కార్ నిర్ణయాలు ఇట్లనే ఉండాలె. సోషల్ మీడియా డిజిటల్ మీడియా అంటె ఆ మాత్రం భయం, భక్తి ఉండాలె. కనీ...ఈ నిర్ణయం ఎన్కపొంటి గూడ శాన జిమ్మిక్కులున్నయ్ గావచ్చు అంటుర్రు.