విసిక్స్ వివేకున్నడుగానుల్ల. మంత్రి సారు. సార్ జర నిమ్మలం అనుకున్నం గానీ..మొన్న క్యాతనపల్లి పంచాది కాంచి సార్ గూడ రాజకీయాలు బగ్గనే చేస్తున్నడుల్లో అంటుర్రు జనాలు. కనీ..ఎటమటం అయితున్నదట. సుమన్ అడ్డం తిర్గితె ఎట్లుంటదో ఎర్కనే గదా.