వచ్చిండుల్లో వచ్చిండు. సార్ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నడు రేవంత్ సారు. కనీ..గా సారేమో పత్తా లేడు. రాక రాక వచ్చిండు. వచ్చి పెద్ద పెద్ద సలహాలిచ్చిండట. మరి గా సారెవ్వలో ఏం కతనో సూద్దాం ఆగుర్రి.