మన పోలీసోళ్లున్నరే. ఆహా. ఏమన్న డ్యూటీ చేస్తున్నరా. మస్తు చేస్తుర్రట. మన రాష్ట్రంల ఎన్ని ఘోరాలు జర్గుతున్నా. పెద్దగ పట్టించుకోరు గానీ. పక్క రాష్ట్రం సీఎం కోసం తెగ కష్టపడ్తుర్రట. గదేనుల్లా చంద్రాల్ సారు కోసం. ఏం చేస్తుర్రో తెల్షా.