ఇక చూస్కుందాం అంటూ క్యాతనపల్లి రాజకీయాలు

అగో ఇగ సూడుర్రి ఉంటది. ఓ వీసిక్స్ వివేకో..చూస్కో మేమొస్తున్నం అంటుర్రు సార్ బీఆర్ఎస్ పార్టోళ్లు. అబ్బ...ఎంత పనయ్యే..అసలే మంత్రి వివేకు ముందుకు దుంకిండు. ఇప్పుడు క్యాతనపల్లి అటీటైతె..ముచ్చటగ ముగ్గురు పద్విలున్నోళ్ల పర్శితి ఏందో గదా.


Published Mar 03, 2026 12:56:17 PM
postImages/2026-03-03/1772522777_2.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles