ఓ సజ్జనార్ సారో. చూస్తుర్రా ఏం నడుస్తుందో. ఓ డీజీపీ సారో. మీరు గూడ సూడుర్రి. దేశంల సోషల్ మీడియా వారియర్లందర్కి ఒగ బలం ఇచ్చిర్రు గదా. మొన్న సర్కార్ తర్పున తుర్రు తుర్రున పొయ్యిర్రు గదా. సుప్రీం తీర్పు జెయ్యవట్టె ఏం నడుస్తుందో ఎర్కేనా.