స్పీకర్ ఓపికకు దండాలు

దండం సార్. వంద దండాలు మీకు. ఏంది సార్ మాకిది. ఏదో ఒకటి తేల్షాలె గదా. శెప్పీ శెప్పీ యాష్టకొస్తున్నది. మీకు మాటి మాటికి సుప్రీం కోర్టును టైం అడిగెటందుకు ఇబ్బంది అనిపిస్తలేదా సార్. వామ్మో..


Published Feb 07, 2026 12:59:57 PM
postImages/2026-02-07/1770449397_thumbnails2.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles