తెలుగు రాష్ట్రాల్లో పరమాన్నం తెలియని వాళ్లు ఉండరు. ఏ శుభకార్యమైనా ..ప్రసాదమైనా దేవుడికి ముందు తెలుగు వాళ్లు పెట్టే నైవేద్యం పరమాన్నమే. అయితే అందరికి అంత టేస్టీగా రాదు. ఇలా చేస్తే మీరు ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పరమాన్నం తెలియని వాళ్లు ఉండరు. ఏ శుభకార్యమైనా ..ప్రసాదమైనా దేవుడికి ముందు తెలుగు వాళ్లు పెట్టే నైవేద్యం పరమాన్నమే. అయితే అందరికి అంత టేస్టీగా రాదు. ఇలా చేస్తే మీరు ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది.
ఈ స్వీట్ తయారీలో.. మనం పాలల్లో అన్నం ఉడికిస్తాం. దానిని మెత్తగా, క్రీమీగా వచ్చేలా ఉడికిస్తాం. తర్వాత షుగర్ లేదంటే బెల్లం జత చేస్తాం. అలా చేయడం వల్ల.. ఆ రైస్ కీ స్వీట్ నెస్ యాడ్ అవుతుంది. దీనికి మంచి వెన్న ఉన్న పాలు అయితే చాలా బాగుంటుంది. ఇక.. దీనికి కమ్మని రుచి రావడానికి యాలకుల పొడి , కుంకుమ పువ్వు కూడా జత చేస్తాం. కాసింత నెయ్యిలో వేపిన జీడిపప్పు, కిస్మిస్ లాంటివి నెయ్యిలో వేపి వేస్తే మరింత టేస్టీ గా ఉంటుంది.అంతేనా.. మెత్తగా , స్మూత్ గా నోట్లో కరిగిపోయేలా ఉండే ఈ స్వీట్ లో.. మధ్యలో క్రంచీగా తగిలుతూ.. జీడిపప్పు, బాదం పప్పు మరింత రుచిని ఇస్తాయి. దీనికి ఫస్ట్ కిటుకు అల్లా అన్నం మెత్తగా అవ్వాలి..పాలల్లో మాత్రమే ఉడకాలి. ఇంతే పంచదార కంటే బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది.
ఇఫ్పుడు రైస్ తో చేస్తున్నారు కాని ..చాలా మంది ..రైస్ కంటే కొర్రలు తో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందంటారు. ఓ సారి ట్రై చెయ్యండి.