సంచలనంగా మారిన కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు
పార్టీ పెద్దల పేరు తీయకుండా కామెంట్స్
ఎమ్మెల్యే అవుతా, పరకాల నుంచే పోటీ చేస్తా అని నిర్ణయం
నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పిన సుశ్మిత
పక్కన కొండా మురళిగారు ఉండడంతో శాంతంగా మాట్లాడుతున్నా..
లేకుంటె ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ కామెంట్స్
కొండా అనుచరుల్లో ఉత్సాహం, పార్టీ సీనియర్లలో కలవరం
ఆమెకు ఆమే నిర్ణయం తీసుకుంటుందా అని పెద్దల కన్ ఫ్యూజన్