వాట్సాప్ యూజర్లు చాట్ బాట్ ఎక్స్ పీరియన్స్ కోసం AI తో వాయిస్ రిప్లైలు ఇవ్వడానికి కుదురుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వాట్సాప్ ఇప్పుడు ఎంత సునాయసంగా వాడుతున్నాం ..చాలా ఈజీ గా వాడుతున్నాం. ఇప్పుడు మెసేజ్ అంటే..వాట్సాపే. అయితే వాట్సాప్ మరింత కొత్త టెక్నిక్ ను వాడుతుంది. కొంతమంది చదువుకోలేని వారు, ముసలివారు..టైపింగ్ ను చెయ్యలేరు. అలాంటివారి కోసం డైరక్ట్ గా వాయిస్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు చాట్ బాట్ ఎక్స్ పీరియన్స్ కోసం AI తో వాయిస్ రిప్లైలు ఇవ్వడానికి కుదురుతుంది.
వాట్సాప్ IOS బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ను డెవలప్ మెంట్ చేస్తున్నారు. ఈ ఫీచర్ ఫిజికల్లీ హ్యాండీ కాప్డ్ వాళ్లకి , ముసలివారు, పెద్దలకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మరో ఫీచర్ ఉంది. వినికిడి సమస్య ఉన్నవారికి ..ఈ ఫీచర్ లో విజువల్ మెసేజ్ ఆప్షన్ కూడా ఉంది.
రియల్ టైం వాయిస్ ఇంటరాక్షన్ ద్వారా మెటా AI సహాయంతో మీ ఫ్రెండ్స్ ను మీరు కనెక్ట్ అవ్వచ్చు. మెటా AI చాట్లో ఇమాజిన్ మి అని టైప్ చేస్తే మీ కాటూన్ క్రియేట్ అవుతుంది. అది రియల్ టైం వాయిస్ ఇంటరాక్షన్ లా కన్వర్జేషన్ కు ఉపయోగపడుతుంది.