WTC Final 2025 : టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా !

మేము ఫీల్డింగ్ చేయాల‌ని అనుకుంటున్నాము. ఆకాశం మేఘావృత‌మై ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. మేం చాలా సత్తా ఉన్న టీం తో బరిలోకి దిగుతున్నాం.


Published Jun 11, 2025 03:33:00 PM
postImages/2025-06-11/1749636323_1213.gif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : లండన్ లో ప్రఖ్యాత లార్డ్స్ మైదానం లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఆ టీం కెప్టెన్ టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ ఓడిపోయినప్పటికి తొలత బ్యాటింగ్ చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు.


మేము ఫీల్డింగ్ చేయాల‌ని అనుకుంటున్నాము. ఆకాశం మేఘావృత‌మై ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. మేం చాలా సత్తా ఉన్న టీం తో బరిలోకి దిగుతున్నాం. మా 15 మంది కూడా గెలుస్తామ‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇదొక గొప్ప ఫైన‌ల్.’ అని బ‌వుమా అన్నాడు.టైటిల్ కోసం గత కొన్నాళ్లుగా 15 మంది ఆటగాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మాకు డబ్లూటీసీ ఫైనల్ మ్యాచ్ కోంస సిధ్దం అయ్యేందుకు 10 రోజుల సమయం దొరికింది. మేం సిధ్దంగా ఉన్నాం . మాపై ఒత్తిడి ఏం లేదు. గ‌తంలో కూడా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడాము, గెలిచాము. ఈ సారి కూడా అలాగే జ‌రుగుతుంది.’ అని క‌మిన్స్ అన్నాడు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu south-africa cricket-news

Related Articles