చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో( south africa) జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ భారత వుమెన్స్ టీం( indian womens team) ఘన విజయం సాధించింది. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 603 పరుగుల భారీ స్కోర్ చేయగా..సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో జస్ట్ 266 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 373 రన్స్‌కు ఆలౌటైంది. భారత్( india) ముందు 373పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉందించింది. ఈ టార్గెట్ భారత వికెట్లేమి కోల్పోకుండా 9.2 ఓవర్లలోనే టార్గెట్ కంప్లీట్ చేసేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో( south africa) జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ భారత వుమెన్స్ టీం( indian womens team) ఘన విజయం సాధించింది. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 603 పరుగుల భారీ స్కోర్ చేయగా..సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో జస్ట్ 266 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 373 రన్స్‌కు ఆలౌటైంది. భారత్( india) ముందు 373పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉందించింది. ఈ టార్గెట్ భారత వికెట్లేమి కోల్పోకుండా 9.2 ఓవర్లలోనే టార్గెట్ కంప్లీట్ చేసేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ( sneh rana) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది . తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన స్నేహ్ రాణా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఆమె 10 వికెట్లు తీసింది. ఆమె కంటే ముందు ఈ రికార్డు జులాన్ గోస్వామి పేరు మీద ఉండేది. ఈ ఫీట్ సాధించింది మాత్రం ఫస్ట్ లేడీ స్పిన్నర్ మాత్రం స్నేహ్ రాణానే.