weddings: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న , చేసుకోబోతున్న హీరో ..హీరోయిన్లు వీరే !

కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అయితే మొత్తం 10 మంది సెలబ్రెటీస్ పెళ్లి చేసుకున్నారు వారు ఎవరో చూసేద్దాం.


Published Dec 06, 2024 06:53:00 PM
postImages/2024-12-06/1733491725_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగచైతన్య -శోభిత ..బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా వరకు ఈ ఏడాది చాలా మంది హీరోలు ..హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అయితే మొత్తం 10 మంది సెలబ్రెటీస్ పెళ్లి చేసుకున్నారు వారు ఎవరో చూసేద్దాం.


 * నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్లతో డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.


* రాకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ, పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందా, ఇరా ఖాన్-నుపుర్ శిఖారే వంటి ఇతర స్టార్ జంటలు 2024 లో పెళ్ళి చేసుకుని భార్య భర్తలుగా మారారు. 


* పుల్కిత్ సామ్రాట్ - కృతి ఖర్బందా మార్చి 15, 2024న గురుగ్రామ్‌లో పెళ్లి చేసుకున్నారు, వారి వివాహ జీవితానికి నాంది పలికారు. సింపుల్ వెడ్డింగ్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు.


* ఇరా ఖాన్ - నుపుర్ శిఖారే ఫిబ్రవరి 20, 2024న గోవాలో ఒక అందమైన బీచ్ లో వీరి పెళ్ళి జరిగింది. బీచ్ లో చాలా అందంగా అధ్భుతంగా జరిగింది.


* సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్:   వీరి వివాహం ఏప్రిల్ 22, 2024న ముంబైలో జరిగింది. ఈ వెడ్డింగ్ బాలీవుడ్ అంతా తరలివెళ్లింది. 


* హిమాన్ష్ కోహ్లీ - వినీ కోహ్లీ నవంబర్ 12, 2024న వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచారు. 

* వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు కిరణ్ అబ్బవరం , సుబ్బరాజ్ కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు

టాలీవుడ్ లో పెళ్లికి రెడీ అవుతున్న వారు కీరవాణి కొడుకు జహసింహా మురళీ మోహన్ మనవరాలు , సీరియల్ యాక్టర్ సాయికిరణ్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding nagachaitanya varalakshmi-sarath-kumar rakul-preet-singh

Related Articles