Shreyas Iyer: వారెవ్వా..అత్యంత ఖరీదైన ఆటగాడు గా రిషబ్ పంత్ !

హైదరాబాద్ సన్ రైజర్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ గా పోటీ పడ్డారు.పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ ను ఎల్ఎస్ జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 


Published Nov 24, 2024 05:18:00 PM
postImages/2024-11-24/1732448899_1602489pant.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్ గా నిలిచాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008 లో ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఏ ప్లేయర్ కి ఇంత హెవీ అమౌంట్ రాలేదు. పంత్ కోసం హైదరాబాద్ సన్ రైజర్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ గా పోటీ పడ్డారు.పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ ను ఎల్ఎస్ జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 


గత సీజన్ లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు సృష్టించగా.... శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.  నిజానికి ఇది ఈ  ఆక్షన్ లో రెండో రికార్డు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.  ఇఫ్పుడు పంత్ ను లక్నో 27 కోట్లు కొనుక్కుంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu auction ipl-2024

Related Articles