BRS : కొత్త చట్టం ప్రకారం తొలి క్రిమినల్ కేసు

కొత్త చట్టం ప్రకారం తెలంగాణంలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మంగళవారం కరీంనగర్  జడ్పీ సమావేశంలో (ZP meeting) ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సఈవో ఫిర్యాదు చేయగా కొత్త చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఆడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు అయింది.


Published Jul 03, 2024 04:10:43 AM
postImages/2024-07-03//1719997390_MLAKOUSHIKREDDY1.jpg.webp

న్యూస్ లైన్ డెస్క్ : కొత్త చట్టం ప్రకారం తెలంగాణంలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మంగళవారం కరీంనగర్  జడ్పీ సమావేశంలో (ZP meeting) ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సఈవో ఫిర్యాదు చేయగా కొత్త చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఆడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు అయింది. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు. దీంతో అధికారుల విధులకు ఆటకం కలిగించారని ఆరోపిస్తూ స్థానిక వన్ టౌన్ పోలీసులకు జడ్పీ సీఈవో నిన్న రాత్రి ఫిర్యాదు చేయడంతో భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ (Bharat Nyay Samhita Act) ప్రకారం సెక్షన్ 221,126 (2) కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై (Padi kouwsik reddy) క్రిమినల్ కేసు నమోదు కావడం అందులో ఎమ్మెల్యే (MLA) పై మొట్టమొదటి కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అయితే వీరంతాడికి జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా అప్పటికి ఒక ఎమ్మెల్యే పై అధికారులు కేసు పెట్టే సాహసం చేయడం చర్చనీయ అంశంగా మారింది.

newsline-whatsapp-channel
Tags : deepika-padukone brs zp-meeting bns-act criminal-case

Related Articles