HEALTH : రోడ్డు ప్రక్కన ఏ ఫుడ్ తింటే ఏ ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా?

మీరు రోజు మహాప్రసాదంలా తినే రుచులకు ఏం తింటే ఏ వ్యాధి వస్తుందో క్లియర్ గా చూద్దాం రండి.


Published Aug 28, 2024 02:27:00 PM
postImages/2024-08-28/1724835523_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఈ మధ్య రోడ్డుప్రక్కన ఎక్కడ చూడు ఏదో యాగం చేసినట్లు జనాలు తెగ తింటున్నారు. భూమ్మీద తిండి అంతా అయిపోయి బిర్యానీ మాత్రమే మిగిలినట్లు తెగ పడితింటున్నారనుకొండి.  అసలు వాళ్లు తింటే నీకేంటి అనేవాళ్లు ఉన్నారు...నాకేంటి మీకే మీ ఆరోగ్యం మీ ఇష్టం. మీరు రోజు మహాప్రసాదంలా తినే రుచులకు ఏం తింటే ఏ వ్యాధి వస్తుందో క్లియర్ గా చూద్దాం రండి.


నూడిల్స్ , పానీపూరి , దోశ హెల్దీ అనుకుంటారు కాని దోశ రుబ్బును ఎక్కువ శాతం రాత్రి మిగిలిన అన్నం, చాలా వరకు నాని మురిగిపోయిన మూరీలు ..అటుకులు బ్యాటర్ తో దోశ వేస్తారు. వాసన రాకుండా మెంతులు లాంటివి వేయడంతో మీకు అప్పటికప్పుడు ఏం తెలీదు కాని ప్రేగులకు దాని వల్ల నష్టం కలుగుతుంది. అసలు నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, లాంటివి తినడం వల్ల జస్ట్ పీసీఓడీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పాటు గర్భాశయ వ్యాధులు వస్తాయి.


మైదాతో చేసిన ...ఫుడ్స్ తింటే ఆడవారికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్..గర్భాశయ ఇబ్బందులు తప్పవు. మగవారికైతే ...మలబధ్దకం ,..పైల్స్ లాంటి ఇబ్బందులు తప్పవు


కలుషిత ఆహారం, శుభ్రత ప్రదేశాల్లో ఫుడ్ తినడం వల్ల టైఫాయిడ్  పేగుల్లో పుళ్లు ఏర్పడి ...జ్వరం నెలలు తరబడి జ్వరం వస్తుంది. కడుపు కూడా నొప్పి వస్తుంది.


జయర్డియాసిస్ ...సరైన మంచినీరు తాగకపోవడం వల్ల వస్తుంది.దీని వల్ల నీళ్ల విరోచనాలు అవుతాయి. దీని వల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. 


ఇంకా చెప్పాలంటే మీరు తినే ఫుడ్ కి మంచూరియా క్యాన్సర్ ..సూప్ కి ..ప్రేగుల వ్యాధులు...ఇయర్ ఫోన్స్ కి చెవులు ఇబ్బందులు ...ఫోన్ కి కళ్లుపోతాయి..ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష జబ్బులున్నాయి. కాబట్టి బయటఫుడ్ అవాయిడ్ చెయ్యండి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food-habits healthy-food-habits junk-food

Related Articles