Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID1b10203eda5e840f08da64cf003b17aa): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ స్టార్ హిట్ ‘‘శంకర్ దాదా ఎంబీబీఎస్’’ సినిమా రీ రిలీజ్ కానుంది.
న్యూస్ లైన్ సినిమా: మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ స్టార్ హిట్ ‘‘శంకర్ దాదా ఎంబీబీఎస్’’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ నిర్మాతలు థియేట్రికల్ రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. జయంత్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, సోనాలి బింద్రే, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు.
కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జీఆర్కే పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీని తెలుగు రీమేక్‌గా శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కించారు.
ఈ మూవీలో చీరు యాక్టింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలాగే చిరు, శ్రీకాంత్, సోనాలి బింద్రే మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. అప్పట్లో ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న మళ్లీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక గత వారం విడుదలైన మహేష్ బాబు మురారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెలాఖరులో, నాగార్జున సినిమాలు శివ, మాస్ తిరిగి విడుదలకు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.