life style: పెళ్లి కాకపోతే ..మిర్యాల పొడి తీసి ఎక్కడెక్కడో పూస్తారట వింత ఆచారం !

ఎంత కష్టమో..25 యేళ్లకు పెళ్లి చేసుకోవడం కూడా అంత కష్టం. అయితే బ్రెజిల్ లో పాతికేళ్లకు పెళ్లి కాకపోతే ...అక్కడ ప్రజలు వింత ఆచారాన్ని ఫాలో అవుతారు.


Published Apr 03, 2025 07:11:00 PM
postImages/2025-04-03/1743687925_landscape1475752416single25denmark.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సోలో లైఫే సో బెటరు...భర్త గా మారకు మై డియర్ ...చాలా తెలివైన రచయిత ..ఎందుకు కష్టాలని ముందే చెప్పాడు. అయినా విని చావం..ఏం చేస్తాం పెళ్లి లో ఉండే మాయే అది. చేసుకుంటే కాని అర్ధంకాదు. అర్ధమైన వాడు చెప్పినా ఎవడు వినడు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంత కష్టమో..25 యేళ్లకు పెళ్లి చేసుకోవడం కూడా అంత కష్టం. అయితే బ్రెజిల్ లో పాతికేళ్లకు పెళ్లి కాకపోతే ...అక్కడ ప్రజలు వింత ఆచారాన్ని ఫాలో అవుతారు.


డెన్మార్క్‌ లో పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే.. అభిషేకం చేసినట్లుగా తల మీద నీళ్లు కుమ్మరిస్తారు. తర్వాత తల నుంచి పాదాల వరకు దాల్చిన చెక్క పొడిని చల్లుతారు. ఏదో కాస్త కాదు ..దాదాపు  పది , పదిహేను కేజీల దాల్చిన చెక్క పొడిని చల్లుతారు.  అయితే ఆ దేశంలో వందల సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని  పఫాలో అవుతున్నారు. దాల్చిన చెక్క పొడి జస్ట్ ఆడపిల్లలకే...మగవారికి అయితే పాతికేళ్ల లోపు పెళ్లి చేసుకోకపోతే  మిరియాలపొడిని ఒళ్లంతా చల్లుతారు. అంతేనా ..ఫ్రెండ్స్ తో ఎక్కడెక్కడో పెట్టిస్తారు కూడా. ఈ రోజుల్లో ఆ ఆచారం ఇండియాలో ఉండి ఉంటే... పెద్ద పనే అయ్యేది. మిరియాల పొడిని కారంపొడి...దాల్చిన చెక్క పొడికి బదులు తల తీసేయాలి..మెడ తీసేయాలి..అంటూ బోలెడు రూల్స్ పెట్టేవారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu denmark

Related Articles