. డిసెంబర్ 15 తరువాత న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వమబోమని ప్రకటించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : డిసెంబర్ 31 వేడుకలకు అప్పుడే ప్లాన్స్ మొదలయ్యాయి. న్యూయర్ పార్టీకి ఎంత వరకు సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటి అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులతో పాటు మాదాపూర్ వినిత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే న్యూ ఇయర్ వేడుకలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15 తరువాత న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వమబోమని ప్రకటించారు.
న్యూయర్ పార్టీ అనగానే ...దాదాపు మందు చిందు పక్కా...అయితే పరిమితికి మించి మద్యం సేవించడం , పార్టీల్లో డ్రగ్స్ వాడకం లాంటి వాడితే చర్యలు చాలా దారుణంగా ఉంటాయని తెలిపారు. సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి అన్నారు. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వ హిస్తే.. చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.